Famous Historical Places in Andhra Pradesh

 ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు

భౌగోళిక పరిస్థితి:-


ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ. రాష్ట్రములో 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు విశాఖపట్నంవిజయవాడకాకినాడఏలూరురాజమండ్రితిరుపతికర్నూలునెల్లూరుగుంటూరు,ఒంగోలు, మరియు మచిలీపట్నంగోదావరికృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.[17]

వాతావరణం: -


జిల్లాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.

పంటలు:- 
_________________________________________________________________________________
మెట్ట భూముల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ, చెరుకు, కొబ్బరి, కొకొవా, జొన్న, దానిమ్మ, జామ, సపోటా, మిర్చి, ప్రత్తి, పొగాకు, కూరగాయలు వంటివి పండిస్తారు. డెల్టా ప్రాంతాల్లో వరి, కొబ్బరి, కూరగాయలు, పండిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది.

రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ

ప్రధాన వ్యాసము: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
________________________________________________________________________________
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి[18]కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

పర్యాటక రంగము

  • ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి), శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, అహొబిలము, మహానంది, కానిపాకం, విజయవాడ ‍‍‍లో దుర్గ గుడి, గుణదల మేరీ మాత, గౌరీపట్నంలో నిర్మలగిరి మాత మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. ఇవే కాకుండా పంచారామాలు కూడా ఉన్నాయి.
  • విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి.
  • పాపి కొండలు, బొర్రా గుహలు, అరకు లోయ, లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సందర్శించడానికి క్లుప్తంగా టాప్ 15 ప్రదేశాలలో చర్చించడానికి కమిటీ.

విషయ సూచిక
2 తిరుపతి
3 విజయవాడ
4 నెల్లూరు
5 చిత్తూరు
6 అనంతపురం
7 కర్నూలు
8 కడప
9 శ్రీకాళహస్తి
10 ఒంగోలు
11 పుట్టపర్తి
12 రాజమండ్రి
13 అమలాపురం
14 శ్రీకాకుళం